బెంగాల్‌లో టీఎంసీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేల బహిష్కరణ

పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను సోమవారం ఆ పార్టీ నుంచి బహిష్కరించారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగి నెల తిరక్కుండానే ఆ పార్టీలో ఈ పరిణామం...