Telangana

← Telangana
జనసేన హౌస్‌మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

జన‌సేన పార్టీ దాఖలు చేసిన హౌస్‌మోషన్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. వెకేషన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసుకోవాలని న్యాయస్థానం సూచించింది.