Telangana

← Telangana
తెలంగాణలో 91 మంది ఖైదీలకు క్షమాభిక్ష..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 91 మంది ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేసింది. విడుదలైన ఖైదీలు సమాజంలో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా సూచించారు.