మరో వారంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) నుంచి రాష్ట్రానికి యూరియా కేటాయింపులను కేంద్రం కుదించింది.