ఐపీఎల్‌లో కొన్ని ఫ్రాంచైజీలు రూ.కోట్లు కుమ్మరించి డమ్మీ ప్లేయర్లను కొనుగోలు చేస్తున్నాయనంటూ గావస్కర్ విమర్శించాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.