వైభవ్ సూర్యవంశీని వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలంటూ డిమాండ్లు వినిపిస్తున్న వేళ.. భారత మాజీ క్రికెట్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొందరపడి వైభవ్ సూర్యవంశీని జాతీయ జట్టులోకి తీసుకురావద్దని తెలిపాడు.