Top stories

← Top stories
సునీల్ కుమార్ వ్యాఖ్యలపై విచారణ జరపాలి: రఘురామకృష్ణరాజు

సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌‌పై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరంలో ఓ సమావేశంలో తనపై అనవసరంగా ఆయన మాట్లాడారని ధ్వజమెత్తారు.