మహావీర్ ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారుల మృతిజ్వరంతో బాధపడుతూ వైద్యం కోసం వికారాబాద్‌లోని మహావీర్ ఆసుపత్రిలో చేర్పించిన ఇద్దరు చిన్నారులు ఒకేరోజు మృతి చెందారు.Andhra JyothyJun 1, 2026 23:36