బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌పై గతంలో వచ్చిన 'గోల్డ్ డిగ్గర్' ఆరోపణలను ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ తీవ్రంగా ఖండించారు. డబ్బుల కోసమే లిలిత్ మోదీతో సుస్మిత సన్నిహితంగా మెలుగుతోందని గతంలో ఆరోపణలు వచ్చాయి.