కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివ కుమార్ రేపు(బుధవారం) కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్ భవన్‌లో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఏర్పాట్లు శరావేగంగా సాగుతున్నాయి.