Top stories

← Top stories
రెండు వేర్వేరు కేసుల్లో రూ. 4 కోట్లకు పైగా టోకరా!

అధిక లాభాలు వస్తాయని నమ్మించి, కస్టమర్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ముందుగానే రద్దు చేయించి మోసానికి పాల్పడిన ఘటనలో సైబరాబాద్‌ ఎకనామిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌ (ఈవోడబ్ల్యూ) పోలీసులు ఓ ప్రైవేట్‌ బ్యాంకు మాజీ మేనేజర్‌తో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు.