Top stories

← Top stories
సిటీ బస్సులపై ఓవర్‌లోడ్‌

ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు పెరగడం లేదు. మహాలక్ష్మీ ఉచిత ప్రయాణంతో బస్సులు ఇప్పటికే ఓవర్‌లోడ్‌తో పరుగులు తీస్తున్నాయి.