Top stories

← Top stories
పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం ధరలు..

గత కొద్దిరోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నిన్న (సోమవారం) 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారంపై 820 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 750 రూపాయలు.. 18 క్యారెట్లపై 610 పది రూపాయలు తగ్గింది.