ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయన్న వాతావారణశాఖ అంచనాల నేపథ్యంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.