గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో, ఒక బస్సులో మంటలు చెలరేగి ఏడుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు.