Top stories

← Top stories
బైక్ స్టంట్ అదిరింది అనుకునేలోపే... ఊహించని ట్విస్ట్! వీడియో వైరల్

బైక్ ఎక్కితే చాలు.. కొందరికి ఒళ్లు తెలియని ఉత్సాహం వచ్చేస్తుంది. రోడ్డుపై వెళ్లే వాహనం కాస్తా, గాల్లో విన్యాసాలు చేసే వేదికగా మారిపోతుంది. సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా స్టంట్లు చేసే వీరులను మనం రోజూ చూస్తూనే ఉంటాం. అయితే, కొన్నిసార్లు సీన్ రివర్స్ అవుతుంది.. సరిగ్గా అలాంటి ఒక ఫన్నీ ఇన్సిడెంట్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.