Top stories

← Top stories
సర్‌ను సీరియస్‌గా తీసుకోండి..  సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

మహానాడును వర్చువల్‌గా అద్భుతంగా నిర్వహించుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రెండు రోజుల మహానాడుకు 24.50 లక్షల మంది హాజరయ్యారని పేర్కొన్నారు.