టీవీకే పాలన భేష్‌ !

రాష్ట్రంలో విజయ్‌ నాయకత్వంలోని టీవీకే ప్రభుత్వ పాలన భేషుగ్గా ఉందని అన్నాడీఎంకే లాల్గుడి నియోజకవర్గ ఎమ్మెల్యే లీమా రోస్‌ కొనియాడారు.